ప్రధాని మోడీ కి కువైట్ దేశ అత్యున్నత పురస్కారం...! 6 h ago
భారత్ ప్రధాని, 43ఏళ్ల తరవాత కువైట్ లో పర్యటించారు. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీకి కువైట్ దేశ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ అవార్డును అందజేసింది. భారత్ - కువైట్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరిచేందుకు కువైట్ ప్రభుత్వం ఎల్లపుడు కృషి చేస్తుందని అక్కడి ప్రధాని వెల్లడించారు. ఈ అవార్డు ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోడీ సోషల్ మీడియా x వేదికగా చెప్పారు.